Hyderabad8 months ago
Durgam Cheruvu Cable Bridge : కేబుల్ బ్రిడ్జి ప్రమాదాలపై పోలీసులు సీరియస్-సెల్ఫీలు దిగితే వెయ్యి ఫైన్, కేసు నమోదు
Durgam Cheruvu Cable Bridge : హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి(Hyderabad Cable Bridge)పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు(Selfies), రీల్స్(Reels) కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం...