International5 months ago
‘నేనే ప్రెసిడెంట్ క్యాండిడేట్- ఇక డ్రామాలు ఆపండి’- సొంత పార్టీ నేతలకు బైడెన్ లేఖ
Biden Letter To Congressional Democrats : డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానే అని జో బైడెన్ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత డ్రామా కట్టిపెట్టాలంటూ డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యులకు...