National6 months ago
కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్- బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే – Delhi HC stays Arvind Kejriwal Bail
Delhi HC stays Arvind Kejriwal Bail : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్‌ను శుక్రవారం...