Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. సీపీఐ పోటీ చేయనున్న స్థానాలు...