National7 months ago
Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్డ్ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146...