Spiritual4 months ago
Dhyanalinga 25th Anniversary: వైభవంగా ధ్యానలింగ 25వ వార్షికోత్సవ మహోత్సవం.. మతాలకు అతీతంగా ఆకట్టుకున్న సంగీతాలాపన
తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో ధ్యానలింగ 25వ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జూన్ 24) ఇక్కడ పలు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. వార్షికోత్సవ కార్యక్రమం హిందూ, బౌద్ధ, క్రైస్తవ,...