National5 months ago
ఒక్కరోజు నా స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది..! సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ తీవ్ర అసహనం
Chief Justice DY Chandrachud : పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని...