Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దుబాయ్ గోల్డెన్ను వీసాను చిరు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే ప్రముఖులకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది....