Spiritual9 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధిచెందిన చార్ ధామ్ యాత్ర ఈ నెల10న ప్రారంభమైంది. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను దర్శనం ఉంటుంది. అయితే, ఈఏడాది ప్రారంభమైన ఇరవై...