National6 months ago
Chardham Yatra: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
భారీవర్షాల కారణంగా ఛార్థామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఛార్థామ్ యాత్రను నిలిపివేస్తునట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బద్రీనాథ్ ,...