National7 months ago
చాబహార్ పోర్టు ఒప్పందం వెనక ఏం జరిగింది.. దీంతో భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి?
India Iran Chabahar Port agreement: దేశమంతా లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న సమయంలో భారత్ ఇరాన్‌తో వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా అమెరికా స్పందించినప్పటికీ అసలు...