Health9 months ago
Caffeine Overdose: అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. మరైతే రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?
కాఫీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. వారి జీవిత్తాల్లో కాఫీ అంతగా మమేకమై పోతుంది. కానీ...