Business9 months ago
బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17% పెంపు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా 8,284 కోట్ల...