Andhrapradesh6 months ago
Back Skating : వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇదిగో వీడియో
ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ను ఓ క్లబ్ సొంతం చేసుకున్న వీడియో వైరల్గా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఇన్లైన్ స్కేట్లపై వెనక్కు ప్రయాణిస్తున్నాడు. ఈ వెనుకకు వెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకకు...