International5 months ago
‘ప్రపంచానికి భారత్ బౌద్ధాన్నిచ్చింది – యుద్ధాన్ని కాదు’- ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ – PM Modi Foreign Tour
PM Modi Austria Visit : ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను...