National7 months ago
మార్చి 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ
పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మార్చి 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా చైనా సరిహద్దులో ఉన్న తవాంగ్‌లో నిర్మించినటువంటి సెలా టన్నెల్ ప్రారంభిస్తారు. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని బైసాఖిలో జరిగే కార్యక్రమంలో...