Cinema9 months ago
Prabhu Deva: 25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ముక్కాబులాకు మించి ఉంటుందంటున్నారుగా..
ముక్కల ముక్కాబులా పాట అంత ఈజీగా ఎవరైనా మరిచిపోతారా.? ఇప్పటికీ ఎక్కడ చూసిన అదే పాట వినిపిస్తూ ఉంటుంది.ఈ పాటలో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినీ ప్రేమికులను పిచ్చెక్కించాయి. ‘ప్రేమికుడు’ సినిమాలోని ఈ...