Andhrapradesh6 months ago
APPSC Group 2 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు పరీక్ష వేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం (జులై 7) ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది....