Andhrapradesh10 months ago
AP News: వాలంటీర్ల వ్యవస్థపై స్పందించిన సీఈసీ.. ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..
సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల చేత డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో...