Andhrapradesh6 months ago
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! – AP MINISTERS
Andhra Pradesh Ministers Take Charge: రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బీసీ సంక్షేమం, టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ...