Spiritual8 months ago
Angkor Temple: ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం.. ఇది చాలా స్పెషల్
ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణం.. మధ్యలో 65 మీటర్ల భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని పెద్ద శిఖరాలతో ఉప ఆలయాలు.. వెయ్యేళ్ల కిందటి అద్భుత శిల్పకళ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. అంగ్ కోర్ వాట్...