Joe Biden apologises to Zelenskiy : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటిసారిగా ఉక్రెయిన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించడంలో నెలకొన్న జాప్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. డీ-డే...
హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని, ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించ లేదని ఇరాన్...
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న టోర్నడోలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టోర్నడోలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి...
Indo Americans On Human Rights : మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చోని చర్చించుకోవడం మేలని వారు...
US Aid To Ukraine : రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని కొనసాగించే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సైనికపరమైన చేదోడును అందించేందుకు రూ.16వేల కోట్ల భారీ సహాయక ప్యాకేజీని అందిస్తామని...
Russia On Lok Sabha Elections : ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలు రష్యా...
అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారని యూఎస్ కాంగ్రెషనల్ తాజా నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నట్టు తెలిపింది. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులైనట్టు పేర్కొంది....
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ కలకలం కిడ్నాపర్లు 1200 డాలర్లు డిమాండ్ చేశారంటున్న కుటుంబం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళన రేపు తున్నాయి. తాజాగా అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న...