Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
ఇటివల కాలంలో ఏఐ (artificial intelligence) వచ్చిన తర్వాత పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో అనేక మంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో AI సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు(AI Software engineers) ఫుల్ డిమాండ్...