National6 months ago
Agniveer Scheme: అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. ఇక సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో రిజర్వేషన్లు
Agniveer Scheme: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకం తీవ్ర వివాదానికి కారణం అయింది. నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఈ అగ్నివీర్ స్కీమ్‌పై మొదటి నుంచీ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే...