Hashtag8 months ago
లాండింగ్ కి ముందు ఫ్లైట్ ఫ్యూయల్ గాల్లోకి వృధాగా వదిలేస్తారు ఎందుకో తెలుసా….
ఈరోజుల్లో పరిమిత వనరులు, పెరుగుతున్న ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ సమయంలో విమానాలు ల్యాండ్ అయ్యే ముందు గాలిలోనే ఫ్యూయల్ వదిలేస్తాయని (Emptying Aeroplane Fuel) తెలుసుకుని చాలామంది షాక్ అవుతున్నారు. విమానాల్లో...