Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ ఇండస్ట్రీలో కొందరు కుర్ర దర్శకులకు బాగా సరిపోతుందిప్పుడు. ఒకట్రెండు సినిమాలతోనే మార్కెట్లో వాళ్లకొచ్చిన క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. మరి ఆ...