ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రణం ఇవాళ్టి నుంచి మరో లెవల్‌కి వెళ్లబోతోంది. అవును, నిన్నటివరకూ ఒక లెక్క.. ఇవాళ్టి నుంచి మరో లెక్కలా ఉండబోతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఈరోజు నుంచే...
TDP Prajagalam : ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్...
నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇవాళ్టి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తీరు. 10 కాదు 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజా...
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల చంద్రబాబు పర్యటన పార్టీ కేడర్‌కు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. నిన్నటి నుంచి కుప్పంలో బిజీబిజీగా...
YS Jagan Campaign: సిఎం జగన్ Ys jagan నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ Idupulapaya నుంచి మేమంతా సిద్ధం memantha Siddham పేరుతో ఎన్నికల...
దర్శిలో టిడిపి అభ్యర్ధి ఎంపిక చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. ఒక ముడి విప్పేలోపే మరో చిక్కుముడి పడుతున్నట్టుగా తయారైంది పరిస్థితి. దర్శి నుంచి మాజీ మంత్రి, ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న శిద్దా రాఘవరావు పేరును...
కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తొలి ఆర్డర్ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను...
ఎన్నికల వేళ జనసేన అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు...
US President elections: తమ తమ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థులుగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్.. అమెరికా అధ్యక్ష రేసులో ప్రత్యర్థులుగా పోటీ పడే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఫ్లోరిడా,...
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో తిరిగి బీజేపీలో చేరారు. గవర్నర్ పదవిని చేపట్టిన తర్వాత బీజేపీలో చేరినందుకు తమిళిసై సౌందరరాజన్‌పై వామపక్షాలు, డీఎంకే చేసిన విమర్శలను...