How To Remove Kids Scribbles From Walls : చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గోడలపై మరకలు పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చిన్నారులు...
యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు. యోగాతో నయం చేయలేని జబ్బు ఉండదు. పూర్వం ఎక్కువగా యోగాసనాలు వేసేవారు. దీంతో ఎంతో ఆరోగ్యకంగా ఉండేవారు. యోగా చేయడం వల్ల...
కాఫీ.. మనలో చాలా మందికి ఇది లేకుండా రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ప్రతీ రోజు కచ్చితంగా లేవగానే కాఫీ ఉండాల్సిందే. ఎంత ఒత్తిడితో ఉన్నా సరే ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు జోష్...
ప్రస్తుతం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటోంది. ఎండ వేడికి చర్మం మండిపోతుంది. అంతలా ఎండలు ఈ సారి జనాలను...
Drink for Lungs: గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా...
మానవులు ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులుగా పరిగణించబడుతున్నప్పటికీ.. కొన్నిసార్లు కొన్ని జంతువుల తెలివితేటలు , సామజిక సృహ చూస్తే మనుషులు వీటి ముందు ఎందుకు పనికి వస్తారు అని పిస్తుంది కూడా.. కొన్ని జంతువులు...
మనం ఇంట్లో నెలవారీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ బియ్యం, పప్పు లాంటివి మాత్రం కాస్త ఎక్కువగానే ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకే.. వీటికి ఎక్కుగా పురుగులు పడుతూ ఉంటాయి. బియ్యం, పప్పులకు పురుగులు పట్టడానికి...
సాధారణంగా ప్రతి మనిషికి అంతిమ కర్తవ్యం ఉండాలని చెబుతుంటారు. అయితే అసలు మనిషి నిర్వహించాల్సిన అంతిమ కర్తవ్యం ఏంటి? దాన్ని ఎలా సాధించాలి ? అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ద్రవపదార్థాలను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అయితే, అలాంటివాటిలో చెరుకు రసం ఒకటి.. ముఖ్యంగా వేసవిలో చెరకు...
ప్రజలు ప్రపంచంలోని అనేక రకాల వ్యక్తులను తరచుగా కలుసుకుంటారు. కొన్నిసార్లు స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. తెలియని వ్యక్తులను.. కొన్ని రకాల ఆలోచనలు ఉన్నవారిని ఎప్పుడైనా నమ్మి చేరదీసినా, సహాయకుడిగా చేసుకున్నా .. సమయం బట్టి...