Cheistha Kochhar : 33 ఏళ్ల భారతీయ విద్యార్థిని గతవారం సెంట్రల్ లండన్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందింది. ఇంటికి తిరిగి సైకిల్‌పై వెళ్తు సమయంలో ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గతంలో నీతి ఆయోగ్‌లో...
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) భారత ప్రవాసులు, ఆసియా జనాభాను దృష్టిలో ఉంచుకుని వారం రోజుల్లో నాలుగు రకాల పాలను అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనుంది. ”దశాబ్దాలుగా పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం....
భారత ప్రధాని మోదీపై తమ మంత్రుల విమర్శల తర్వాత చెదిరిపోయిన సంబంధాల పునరుద్ధరణకు మాల్దీవుల ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. మోదీపై విమర్శలు చేసిన మంత్రుల్ని తొలగించినా వారి విమర్శల తర్వాత జరిగిన నష్టాన్ని పూరించేందుకు...
అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది మాదిరిగానే భారత్ 126వ స్థానంలో నిలిచింది. World’s Happiest Countries 2024 : ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో...
World Air Quality Report: ప్రపంచ దేశాలతో మరో విషయంలో కూడా భారత్ పోటీ పడుతోంది. అయితే, ఇది సానుకూల విషయం కాదు. వాయు కాలుష్యంలో చాలా దేశాలను తలదన్ని భారత్ మూడో స్థానంలోకి ఎగబాకింది....
US President elections: తమ తమ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థులుగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్.. అమెరికా అధ్యక్ష రేసులో ప్రత్యర్థులుగా పోటీ పడే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఫ్లోరిడా,...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ కలకలం కిడ్నాపర్లు 1200 డాలర్లు డిమాండ్ చేశారంటున్న కుటుంబం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళన రేపు తున్నాయి. తాజాగా అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న...
ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో ఫిన్లాండ్ వరుసగా ఏడో ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇక ఆ తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఫిన్లాండ్ కంటే వెనుకబడి ఉన్న 10 అత్యంత సంతోషకరమైన...
అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాక్ కు గురైన ఎం వీ రూయెన్ అనే వాణిజ్య ఓడను భారత నౌకాదళం ప్రాణాలకు తెగించి కాపాడింది. ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ సుభద్రలతోపాటు సీ గార్డియన్ డ్రోన్ల...
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్‌లోని...