Donald Trump interview In X : అమెరికాలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ (ట్విటర్)లోకి ఎంట్రీ ఇచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో...
Whatsapp New Feature: వాట్సాప్ దీని గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, వీడియోలు, మెసేజ్‌లతో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు....
CSO Report On India Census 2036 : భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. అందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం...
NIRF Ranking 2024 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది....
Israeli Attack on school in Gaza City : గాజాలో ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది....
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 109 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో వీటిని విడుదల చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు అధిక దిగుబడినివ్వడం,...
తెలంగాణ ప్రజల ఇలవేల్పు. భక్తుల కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహ స్వామి.. ప్రజల చేత యాదగిరి నర్సన్నగా విరాజిల్లుతున్నాడు. అయితే.. గొప్ప చరిత్ర ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… అప్పటి సీఎం కేసీఆర్ 1200...
పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులపై దాదాపు 15 శాతం అదనంగా పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కన్వీనర్, బీ,...
69ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్‌గేట్లను ఎత్తారు అధికారులు. అయితే, రాత్రి 11గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు....
3 Key Players Might Not Get Chance In Test Team: భారత క్రికెట్ జట్టు ఈ సీజన్లో కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకోవడానికి బలమైన పోటీదారుగా ఉంది. ఎన్నో సిరీస్‌లలో...