Technology
Viral: కళ్లు చెదిరే డిజైన్‌లో భారతీయ ఎయిర్ ట్యాక్సీ.. ఆనంద్ మహీంద్రా ఫిదా!

నేటి జమానాలో సృజనాత్మకతే అసలైన నిధి. కొత్త ఆలోచలతో కొట్లు కొల్లగొడుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ ఒరవడి సాధారణంగా పాశ్చాత్య ప్రపంచానికే పరిమితమన్న భావన ఉంది. ఇది తప్పని రుజువు చేస్తూ ఓ భారతీయ కంపెనీ అద్భుత డిజైన్‌తో ఎయిర్ ట్యాక్సీ రూపొందిస్తోంది. దీన్ని చూసి ఏకంగా ఆనంద్ మహీంద్రానే ఫిదా అయిపోయారు. దీన్ని రూపొందించిన భారతీయ కంపెనీని, సంస్థ వెనకుండి ప్రోత్సహిస్తున్న ఐఐటీ మద్రాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
The eplane company.
A company being incubated at IIT Madras to build a flying electric taxi by sometime next year…
IIT Madras has become one of the WORLD’s most exciting and active incubators.
Thanks to them and the rapidly growing number of ambitious incubators throughout… pic.twitter.com/Ijb9Rd2MAH
— anand mahindra (@anandmahindra) May 10, 2024
ఐఐటీ సంస్థ ప్రోత్సాహంతో నడుస్తున్న స్టార్టప్ సంస్థ ది ఈప్లేన్ కంపెనీ దీన్ని రూపొందించింది. సైఫై సినిమాల్లో లాగా కళ్లు చెదిరే డిజైన్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని చూసి ఆనంద్ మహీంద్రా అబ్బురపడ్డారు. ‘‘ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేట్ చేస్తున్న ది ఈప్లేన్ కంపెనీ ఈ ఎయిర్ ట్యా్క్సీని రూపొందిస్తోంది. వచ్చే ఏడాది కల్ల దీన్ని ఆవిష్కరించొచ్చు. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ యావత్ ప్రపంచంలోనే ముందుంది. ఐఐటీ మద్రాస్ కారణంగా అనేక ఉన్నత లక్ష్యాలతో సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి.
వినూత్న ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అసలైన ఇన్నోవేటర్లు ఉన్న దేశంగా మనం మారిపోయాము. ధైర్యంగా ఉన్నత లక్ష్యాలవైపు పయనించాలి. పరిమితులనే వే ఉండకూడదు’’ అని ఆయన నెట్టింట పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎయిర్ ట్యాక్సీ ఫొటోలను కూడా పంచుకున్నారు (Anand Mahindra Gives A Shout Out To IIT Madras And Incubators For Driving India’s Innovation Revolution).
ఈ ఎయిర్ ట్యాక్సీని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉన్నారని, వారిని ప్రోత్సహించే వాతావరణమే కరువైందని కొందరు చెప్పారు. భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ మారుస్తున్నందుకు ఐఐటీ మద్రాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఒక్క చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల పాటు ప్రయాణించగలదు. ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది. హెలికాఫ్టర్‌లా ఇది నిట్టనిలువుగా గాల్లోకి ఎగిరి ప్రయాణం ప్రారంభిస్తుంది. 5 బై 5 మీటర్ల వైశాల్యం ఉండే ఈ ట్యాక్సీని అందుబాటు ధరలలోనే మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
Technology
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

Whatsapp New Feature: వాట్సాప్ దీని గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, వీడియోలు, మెసేజ్‌లతో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి కోసం మెటా అనేక ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ని చేర్చింది. నిజానికి, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ కమ్యూనిటీల్లో భాగమైంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్‌లో చేరడానికి ముందే దాని గురించిన సమాచారాన్ని పొందుతారు.
వాట్సాప్ అందుకున్న అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని అందించే ప్లాట్‌ఫారమ్ అయిన WABetaInfo, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోందని తెలిపింది. ఈ కొత్త మార్పు iOS వెర్షన్ 24.16.75లో వచ్చింది.
ఈ ఫీచర్ ఇలా పని చేస్తుంది:
ఇప్పుడు ఈ క్రొత్త ఫీచర్ పని గురించి మాట్లాడినట్లయితే, ఇంతకు ముందు గ్రూప్‌లో వ్యక్తులను జోడించినప్పుడు గ్రూప్ నినాదం, ఇది దేని కోసం సృష్టించబడిందో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత గ్రూప్‌లో ఏ వ్యక్తిని యాడ్ చేసే ముందు అతను గ్రూప్‌కు సంబంధించిన వివరణను పొందుతాడు. దీంతో ఆ వ్యక్తి తనను గ్రూప్‌లో చేర్చుకోవాలనుకుంటున్నాడో లేదో అర్థం చేసుకోవచ్చు.
మీ సమాచారం కోసం ప్రస్తుతం ఈ కొత్త గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ iOS యాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో ఆపిల్ వినియోగదారులు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర వినియోగదారుల కోసం ఈ ఫీచర్ వచ్చే వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ పరిచయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్ క్రియాశీలత, దాని ప్రయోజనం గురించి ముందుగానే తెలుసుకోగలుగుతారు. దీంతో గ్రూపులో చేర్చుకోవాలా వద్దా అన్నది తన ఇష్టానుసారం. అదే సమయంలో మెటా వాట్సాప్‌లోని ప్రొఫైల్ చిత్రంలో యానిమేటెడ్ అవతార్ కోసం కొత్త ఫీచర్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అమల్లోకి రానుంది.
Technology
WhatsApp Context Card : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కొత్త గ్రూపు సభ్యుల సేఫ్టీ కోసం కాంటెక్స్ట్ కార్డులు!

WhatsApp Context Card : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్రూపు మెసేజింగ్ ఫీచర్ల భద్రతను మెరుగుపర్చేందుకు రూపొందించిన కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు గుర్తుతెలియని యూజర్ల ద్వారా గ్రూపునకు యాడ్ చేసినప్పుడు వెంటనే ఒక అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.
గ్రూప్ నుంచి నిష్క్రమించడానికి షార్ట్‌కట్‌తో పాటు, వాట్సాప్ వినియోగదారులకు వారు జోడించిన గ్రూప్ గురించి సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఈ ఫీచర్ రూపొందించింది. అపరిచితులను గ్రూపులకు యాడ్ చేయకుండా నిరోధించడానికి వినియోగదారులను అనుమతించే సెట్టింగ్ సర్వీసును ఇప్పటికే అందిస్తుంది.
వాట్సాప్ గ్రూప్ సేఫ్టీ కాంటెక్స్ట్ కార్డ్‌లు :
అందిన వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కార్డ్‌ను విడుదల చేస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్‌లలో లేని యూజర్లను గ్రూప్‌కు యాడ్ చేసిన తర్వాత ఈ కార్డు డిస్‌ప్లే అవుతుంది. ఈ కార్డ్ చాట్ విండోలో కనిపిస్తుంది. గ్రూపు గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. వినియోగదారులకు గ్రూపు గురించి సందర్భాన్ని అందిస్తుంది. గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కాంటెక్స్ట్ కార్డ్‌లు గ్రూప్‌కి యాడ్ చేసిన వాట్సాప్ యూజర్ నేమ్ ప్రదర్శిస్తాయి. వాట్సాప్ ఫీచర్‌ను చూపించే గ్రూపు స్క్రీన్‌షాట్, కార్డ్ యూజర్ సెట్ చేసిన పేరును ప్రదర్శిస్తుందని వెల్లడిస్తుంది.
గుర్తుతెలియని యూజర్ గ్రూప్ చాట్‌లో మెసేజ్ పంపినప్పుడు టిల్డే చిహ్నం (~)తో సూచిస్తుంది. వినియోగదారులు గ్రూపునకు ‘కాంటాక్టులో లేని యూజర్ కనెక్ట్ అయ్యాడు’ అని కూడా ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. కాంటెక్స్ట్ కార్డ్ కొత్త సభ్యునికి గ్రూపులో క్రియేట్ చేసిన యూజర్ పేరును కూడా సూచిస్తుంది.
వాస్తవానికి, గ్రూప్ క్రియేటర్ వాట్సాప్ సెట్టింగ్‌లకు యాడ్ చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఉండకూడదనుకునే గ్రూపులో జాయిన్ అయితే సమస్యాత్మక కంటెంట్‌ను రిపోర్టు చేయడానికి కాంటెక్స్ట్ కార్డ్ సెక్యూరిటీ టూల్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు గ్రూపు నుంచి నిష్క్రమించడానికి నిష్క్రమించు బటన్‌ను కూడా క్లిక్ చేయొచ్చు.
ప్రస్తుత వాట్సాప్ గ్రూప్ సెక్యూరిటీ యాక్షన్స్ :
2019లో, వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్‌ల ద్వారా అపరిచితులను గ్రూప్‌లో జాయిన్ కాకుండా నిరోధించడానికి యూజర్లను అనుమతించే Settings > Account> Privacy > గ్రూపుల కింద ఈజీ ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఎనేబుల్ చేసినప్పుడు వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్ట్ వెలుపల ఉన్న యూజర్ వారిని గ్రూప్‌కి యాడ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు గ్రూప్‌లలో జాయిన్ అయ్యేందుకు ఇన్విటేషన్ అందుకుంటారు.
Technology
విజయవంతమైన పుష్పక్ విమానం

పునర్ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్ లాంచ్ వెహికల్) ‘పుష్పక్’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఆదివారం ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. ప్రయోగంలో భాగంగా వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్.. పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.
స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్.. నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది. రన్‌వేపై తొలుత దాని వేగం గంటకు 320 కి.మీ. ఉండగా.. పారాచూట్ సాయంతో 100 కి.మీ.కు వేగాన్ని కుదించుకుంది. అనంతరం బ్రేకులు ఉపయోగించుకుని నిశ్చల స్థితికి చేరుకుంది. పుష్పక్ చివరి సన్నాహక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.
-
Business10 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career10 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News10 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business10 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National10 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business10 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International10 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National9 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Education9 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
Crime News9 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh9 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana10 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh9 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
National9 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Railways9 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National10 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual9 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh9 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh9 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh1 year ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh9 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National9 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National9 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh8 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Political9 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh9 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
International10 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh9 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National10 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh9 months ago
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే మంత్రులు వీరే…
-
National10 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Political9 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Business10 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International10 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Cinema12 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
News10 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Weather9 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education9 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh9 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News9 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Education1 year ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh9 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Business10 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Railways8 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh10 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh1 year ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh9 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International9 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
National1 year ago
బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్..