Connect with us

Hyderabad

TSRTC: భారీ శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇక నుంచి మహిళలతో పాటు మగవాళ్లకు కూడా..

Published

on

తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో.. మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయి. బస్సుల్లో మగవారికి కూడా సీట్లు దొరకని స్థాయిలో పెరిగాయి.

తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో.. మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయి. బస్సుల్లో మగవారికి కూడా సీట్లు దొరకని స్థాయిలో పెరిగాయి.

అయితే ఇటీవల టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను అందబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు TSRTC నిరంతరం కృషి చేస్తోంది.

రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసిది.

వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి తెచ్చింది.

Advertisement

ఇదిలా ఉండగా.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గించింది. అంటే టికెట్ ఛార్జీలతో పాటు అదనంగా చెల్లించే రిజర్వేషన్ ఛార్జీలను మినహాంపు ఇచ్చింది.

అయితే దీనిలో కండీషన్ పెట్టారు. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మీత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు వెళ్లే వారికి స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది.

ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ పై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు.

రాయితీ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Hyderabad

ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి

Published

on

హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్‌కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.

Continue Reading

Andhrapradesh

Metro Rail: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇక హైదరాబాద్ వాసులకు నో టెన్షన్

Published

on

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది
మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో యాజమాన్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది మెట్రో యాజమాన్యం. మెట్రో రైళ్ల సేవల వేళల్లో మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం చివరి మెట్రో ట్రైన్ రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని యాజమాన్యం ఇంకాస్త పెంచింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ వాసులకు ఆర్థ్రత్రి దాటాక కూడా మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు.
ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి పలు నిర్ణయాలు తీసుకుంటున్న మెట్రో రైల్ అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా ఈ సమయానికి నడిపిన ట్రయల్స్‌ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Continue Reading

Hyderabad

తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం..!

Published

on

తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్
బీబీనగర్‌-గుంటూరు మధ్య రెండో లైన్
త్వరలోనే పనులు ప్రారంభమయ్యే
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌-గుంటూరు రెండో రైల్వే లైన్‌ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్‌ లైన్‌ మాత్రమే ఉండగా.. డబ్లింగ్‌ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీబీనగర్‌-గుంటూరు రెండో ట్రైన్ లైన్‌ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం తర్వాత రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ రీసెర్చ్‌లో తేలింది. బీబీనగర్‌-గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్‌-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌ సహా విజయవాడ ఇంటర్‌సిటీ, గుంటూరు ఇంటర్‌సిటీ, శబరి, ఫలక్‌నుమా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వంటి ముఖ్యమైన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

Continue Reading
Andhrapradesh1 month ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest1 month ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education1 month ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual1 month ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh3 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh3 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh3 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual3 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National3 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National3 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National3 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh3 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International3 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag3 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International3 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National3 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National3 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh3 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International3 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International3 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International3 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology3 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National3 months ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National3 months ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International3 months ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National3 months ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana3 months ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh3 months ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh3 months ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket3 months ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

Business5 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career5 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News5 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

National6 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business5 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Business5 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

International6 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Education5 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National5 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Andhrapradesh4 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh5 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Crime News5 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Telangana5 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Spiritual5 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National5 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Railways5 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National5 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National5 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh5 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National5 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh5 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh5 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Political5 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh5 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Political5 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh5 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh5 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

National5 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

National6 months ago

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

Business5 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Trending