Telangana8 months ago
Yadagirigutta: రక్షాబంధనంతో యాదగిరీశుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తగణం..
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవ సారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి...