Technology3 months ago
WhatsApp Context Card : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కొత్త గ్రూపు సభ్యుల సేఫ్టీ కోసం కాంటెక్స్ట్ కార్డులు!
WhatsApp Context Card : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్రూపు మెసేజింగ్ ఫీచర్ల భద్రతను మెరుగుపర్చేందుకు రూపొందించిన కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు...