National2 months ago
అక్రమ కట్టడాలు, మైనింగ్వల్లే వయనాడ్ ఘోరం! – Wayanad Landslides Causes
Wayanad Landslides Causes : అక్రమ కట్టడాలు, మైనింగ్వల్లే వయనాడ్లో కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తు చోటుచేసుకుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై...