Andhrapradesh11 months ago
Vontimitta Brahmotsavam 2024 : ఏప్రిల్ 22న ఒంటిమిట్ల సీతారాముల కల్యాణం, 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు
Vontimitta Brahmotsavam 2024 : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు....