National9 months ago
Gujarat : ఒకే ఒక్కడు.. 141 మంది పరీక్ష రాస్తే ఒక్కడే పాస్.. ఇదేం చిత్రమో..?
తరచూ వివాదాల్లో ఉండే సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ(వీఎన్ఎస్జీయూ) మరోసారి వార్తల్లో నిలిచింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ (MA ఎకనామిక్స్) ఎక్స్టర్నల్ పరీక్ష ఫలితాలే అందుకు కారణం. ఈ పరీక్షకు...