Crime News9 months ago
Baba Tarsem Singh Shot Dead: పట్టపగలే గురుద్వారా చీఫ్‌ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులు, సీసీటీవీ దృశ్యాలు బయటకు..
ఉత్తరాఖండ్( Uttarakhand)లో పట్టపగలే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు....