National6 months ago
భారత్లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India
US Student Visa Process : గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా, ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది....