International6 months ago
5లక్షల మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం – బైడెన్ కొత్త ప్లాన్ ఇదే! – US Citizenship Under New Plan
US Citizenship Under New Plan : మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వలసదారులను ఆకట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో చట్టపరమైన హోదా లేని యూఎస్...