National2 months ago
UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్
వివిధ కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024కు సంబంధించి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక ప్రకటనను జారీ చేసింది. తాజా...