National6 months ago
UGC NET పరీక్ష రద్దు- అవకతవకలు జరగడమే కారణం
UGC NEET Exam Cancelled : NEETలో అవతవకలు జరిగాయని దేశమంతటా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC- NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది....