Andhrapradesh2 months ago
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ, అంగప్రదక్షిణ తదితర సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించి నవంబరు నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సోమవారం (ఆగస్టు 19) నుంచి విడుదల చేయనుంది....