Andhrapradesh7 months ago
ఉదయం వేటు.. మధ్యాహ్నం భర్తీ.. ఏపీలో సంచలనంగా ఈసీ చర్యలు
ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. ఈ ఉదయం పలువురిపై బదిలీ వేటు వేసింది. అయితే వెంటనే కొత్తవారిని నియమించింది. ఐదుగురు డీఎస్పీలతో పాటు ఏడుగురు సీఐలను నియమిస్తూ ఎన్నికల సంఘం...