National5 months ago
సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad
Tomato Prices In Telangana Today : రాష్ట్రంలో టమాటా ధరలు విపరితంగా పెరిగాయి. కూరలోకి టమాటా కొనాలంటే సామాన్య ప్రజలు ఒక్కటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టమాట దిగుబడి ఆశించిన...