Spiritual7 months ago
వైభవంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు షురూ..
తిరుమలలో, తిరుపతి, తిరుచానూరులో వైభంగా పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి...