Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే నాలుగు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటించారు.అక్టోబర్ 18 నుంచి ఈ రైళ్ల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రైల్వే అధికారులు ప్రకటించిన వాటిలో...