News5 months ago
Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న వెంకటపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర 17 రోజులపాటు 433 కిలోమీటర్ల ప్రయాణం నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు రైతులు...