National7 months ago
లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త టెలికాం నిబంధనలు.. అలాంటి వారికి ఇక చుక్కలే!
త్వరలో టెలికాం విభాగంలో కొత్త నిబంధనలు రానున్నాయి. గతేడాది ఆమోదించిన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లోని తాజా నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అమలు చేయనుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో...