Student8 months ago
పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఏడేళ్ళకే అద్భుత ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం
సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. మహా అయితే మనం నిత్యం వినియోగించే పది అంకెల ఫోన్ నెంబర్లను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఓ 20 దేశాల...